Advertisement
అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డికి చెందిన మర్రి బాలకిషన్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. గతంలో ఆయన టెలికాం అడ్వైజర్ కమిటీ మెంబర్‌గా, జిల్లా ఉపాధ్యక్షుడిగా, జిల్లా కార్యదర్శిగా, అసెంబ్లీ కన్వీనర్‌గా పని చేశాడు. తనను కార్యవర్గ సభ్యుడిగా నియమించినందుకు పార్టీ నాయకత్వానికి బాలకిషన్ కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement