అక్షరటుడే, వెబ్డెస్క్: తన తల్లి ఆరోగ్యంగానే ఉన్నారని మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. చిరంజీవి తల్లి అంజనాదేవి అనారోగ్యానికి గురయ్యారని ప్రచారం జరిగింది. దీనిపై ఆయన స్పందించారు. ఆమె సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటించారు. ఊహాజనిత కథనాలు ప్రచారం చేయొద్దని కోరారు.