అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ మహా నగరం వెలవెలబోతోంది. సంక్రాంతి పండుగకు వలస జీవులు స్వగ్రామాలకు వెళ్లిపోయారు. దీంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో ప్రధాన రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.