అక్షరటుడే, వెబ్‌డెస్క్: హీరో అల్లుఅర్జున్ శనివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ కామెంట్స్ సీఎంను అగౌరవపరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు. వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. పర్మిషన్ లేకుండానే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్‌కు వెళ్లారని.. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు.