అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: టీపీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఎన్ఎస్ యూఐ నేతగా పార్టీలో అరంగేట్రం చేసిన మహేశ్‌ కుమార్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. అధిష్టానం వద్ద ఆయనకు మంచి పేరుంది. ఈ క్రమంలోనే పీసీసీ పగ్గాలు అప్పజెప్పారు. ప్రస్తుతం ఈయన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు.

Advertisement
Advertisement

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  PCC Chief | పీసీసీ చీఫ్​కు సన్మానం