అక్షరటుడే, ఇందూరు: టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన మహేశ్‌కుమార్‌గౌడ్‌ను జిల్లా నాయకులు సోమవారం హైదరాబాద్‌లో కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిసిన వారిలో ట్రస్మా రాష్ట్ర అధికార ప్రతినిధి...
అక్షరటుడే, వెబ్‌డెస్క్: టీపీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఎన్ఎస్ యూఐ నేతగా పార్టీలో అరంగేట్రం చేసిన మహేశ్ కుమార్ పార్టీలో...