అక్షరటుడే, నిజామాబాద్రూరల్ : రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన సందర్భంగా మోపాల్ మండలం బీఆర్ఎస్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాక్షంలు తెలిపారు. కార్యక్రమంలో సామ ముత్యం రెడ్డి, కంజర భరత్, కులాస్పూర్ సాయిలు, మంచిప్ప సిద్ధు, శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.