అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: సీఎం కప్ -2024 పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఈనెల 6 వరకు పేర్లు నమోదు చేసుకోవాలని ఎంపీడీవో సతీష్ కుమార్ సూచించారు. గ్రామస్థాయిలో క్రీడలు 7న, 10, 12 తేదీల్లో మండల స్థాయి పోటీలు జక్రాన్ పల్లిలోని మోడల్ స్కూల్ లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.