అక్షరటుడే, ఎల్లారెడ్డి: పట్టణంలో శనివారం భారత్ పెట్రోల్ బంక్ ను మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్ ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు గయాజుద్దీన్, సుదర్శన్, బాలకిషన్, కౌన్సిలర్లు విద్యాసాగర్, శ్రీనివాస్, నీలకంఠం, బంకు నిర్వాహకులు సలీం తదితరులు పాల్గొన్నారు.