అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నగరంలో శనివారం రాత్రి మున్సిపల్ కమిషనర్ మంద మకరందు పర్యటించారు. రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉన్న నిరాశ్రయులను షెల్టర్ హోమ్‌కు తరలించారు. మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.