అక్షరటుడే, ఆర్మూర్: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆర్మూర్ లో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను గురువారం మున్సిపల్ కమిషనర్ రాజు పరిశీలించారు. ఆయన వెంట సానిటరీ ఇన్‌స్పెక్టర్ గజానంద్, పర్యావరణ ఇంజినీర్ పూర్ణమౌళి సిబ్బంది ఉన్నారు.