అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నగరంలోని ఎల్లమ్మగుట్టలో నాగార్జున మిల్క్ పార్లర్‌ను మంగళవారం కంపెనీ సీఈవో కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ పరుశురాం, నిజామాబాద్ ఇన్‌ఛార్జి సుమన్, సిబ్బంది అనిల్, శేఖర్, పార్లర్ నిర్వాహకుడు అరుణ్, ప్రసాద్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.