Advertisement

అక్షరటుడే, ఆర్మూర్: నందిపేట మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన నరేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా, నిజామాబాద్ లోని మాణిక్ భవన్ లో పదో తరగతి 2003-04 బ్యాచ్ సహచర విద్యార్థులు ముందుకు వచ్చి అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి శనివారం రూ. 4 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు.

Advertisement