అక్షరటుడే, వెబ్ డెస్క్: నూతనంగా ఎన్నికైన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష, మాజీ ఉపాధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి, రామర్తి గోపిని పలువురు సన్మానించారు. హైదరాబాద్ లో జరుగుతున్న శిక్షణ శిబిరంలో వారిని శాలువాతో సత్కరించారు. మాజీ ఎంపీ మధుయాష్కీ తదితరులు వారిని అభినందించారు.