అక్షరటుడే, వెబ్‌డెస్క్: నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద గాలిదుమారం లేచింది. ఈదురు గాలులతో టెంట్లు, ఫ్లెక్సీలు పడిపోయాయి. పలు చెట్లు నేలకొరిగాయి. దీంతో పోలింగ్ సెంటర్ బయట విధుల్లో ఉన్న ఉద్యోగులు, మీడియా సిబ్బందికి ఇబ్బందులు ఎదురయ్యాయి.