అక్షరటుడే, బాన్సువాడ: రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ కావడంతో బాన్సువాడలో సోమవారం సంబురాలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, కృష్ణారెడ్డి, ఎజాస్, శ్రీనివాస్ రెడ్డి, నర్సింలు, దావూద్, రాజేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.