అక్షరటుడే, ఇందూరు: నగరంలోని నాగారం మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో గురువారం లెప్రసీ విభాగం జాయింట్ డైరెక్టర్ జాన్ బాబు కుష్టు వ్యాధిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎన్ఎంవో డాక్టర్ భార్గవి, పీఎంవో రూప, డీపీఎంవో చందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.