అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నగరంలోని రైల్వేస్టేషన్ సమీపంలోని డ్రెయినేజీలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. మృతుడి వయసు 60 ఏళ్లు ఉంటాయని, పసుపు కలర్ షర్టు, బ్లూ కలర్ ప్యాంటు, బ్లాక్ కలర్ స్వెటర్ ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు.