అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జీల కోసం సుప్రీం కొలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్‌ రేణుకా యారా, జస్టిస్‌ నందికొండ నర్సింగ్‌రావు, జస్టిస్‌ తిరుమల దేవి, జస్టిస్‌ మధుసూదన్‌రావు పేర్లను సూచించింది.