అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఛాంపియన్స్​ ట్రోఫీలో భాగంగా భారత్​తో జరుగుతున్న మ్యాచ్​లో పాక్​ తొమ్మిదో వికెట్​ కోల్పోయింది. రావుఫ్ రన్​ అవుట్​ అయ్యాడు. ప్రస్తుతం ఆ జట్టు 49 ఓవర్లలో 241 పరుగులు చేసింది.