అక్షరటుడే, వెబ్​డెస్క్​: దుబాయి వేదికగా జరుగుతున్న భారత్​ –పాకిస్థాన్​ మ్యాచ్​లో పాక్ రెండో వికెట్​ కోల్పోయింది. 47 పరుగుల వద్ద మరో వికెట్​ పడింది. కుల్​దీప్​ యాదవ్​ బౌలింగ్​లో ‌‌10 పరుగుల వద్ద ఇమాముల్​ హక్​ను అక్సర్​ పటేల్​ రన్​ అవుట్​ చేశాడు.