అక్షర టుడే, నిజాంసాగర్‌: పిట్లం ఏఎంసీ ఛైర్మన్ చీకోటి మనోజ్‌కుమార్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సన్మానించారు.