అక్షరటుడే, ఇందూరు: తెలంగాణ బీజేపీ నేతలతో బుధవారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై ఆరా తీసి, పలు సూచనలు చేశారు. ఇందులో భాగంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ప్రధానిని సన్మానించారు.