అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: గుజరాత్‌లో నిర్వహించిన ‘వికాస్‌ సప్తాహ్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద మోదీ పాల్గొన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 43వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో సుస్థిర ఇంధన రంగలో గుజరాత్‌ అగ్రగామిగా ఎదుగుతోంది.