రైతుల ఖాతాల్లో ‘పీఎం కిసాన్​’ జమ

0

అక్షరటుడే, వెబ్​డెస్క్​: కేంద్ర ప్రభుత్వం అన్నదాతల ఖాతాల్లో పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధి డబ్బులు జమ చేస్తోంది. 19 విడత పీఎం కిసాన్​ నిధి కోసం శనివారం ప్రధాని నరేంద్ర మోదీ నిధులను విడుదల చేశారు. దీంతో రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి మూడుసార్లు నిధులు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.