అక్షరటుడే, ఆర్మూర్: నాగపూర్ నుంచి నిజామాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న ఎడ్లను గురువారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. పలువురు యువకులు ఇచ్చిన సమాచారం మేరకు ఆర్మూర్ పోలీసులు లారీని వెంబడించి మామిడిపల్లి చౌరస్తాలో అడ్డుకున్నారు. అనంతరం ఎడ్లను స్వాధీనం ఆర్మూర్‌లోని గోశాలకు తరలించారు.