అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: మాజీ సీఎం జగన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్‌ ఉన్నప్పటికీ పట్టణంలోని మిర్చియార్డులో పర్యటించారనే అభియోగంపై ఆయనపై గుంటూరు పోలీసులు కేసు ఫైల్‌ చేశారు. ఆయనతో పాటు మరో 8 మంది వైసీపీ నేతలపై కూడా కేసు నమోదైంది.