ఆర్మూర్, అక్షరటుడే: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న ఆరుగురు బాధితులకు గురువారం పోలీసులు వాటిని తిరిగి అందజేశారు. మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా పోలీసులు గుర్తించి సేకరించారు.