అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నగరంలోని నాలుగో టౌన్ పరిధిలో పోగొట్టుకున్న సెల్ఫోన్లను తిరిగి అప్పగించారు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల తొమ్మిది మంది సెల్ఫోన్లు పోగొట్టుకోగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐఈఆర్ ద్వారా ట్రేస్ చేసి తిరిగి అప్పగించారు.