అక్షరటుడే, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన ప్రహర్షిణి నాట్య మయూరి అవార్డు అందుకుంది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో తోకల ప్రహర్షిణి భారతనాట్యంలో ‘నాట్య మయూరి’గా అవార్డ్ ను అందుకొని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించింది.