అక్షరటుడే, ఇందూరు: రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు కాకతీయ ఒలింపియాడ్ పాఠశాల(కేవోఎస్​) విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ తెలిపారు. విద్యార్థులు నవీన్, పాయల్ శర్మ ఎంపికయ్యారు. వారిని పాఠశాల డైరెక్టర్ రజనీకాంత్ అభినందించారు.