అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: పుష్ప-2 మూవీ కలెక్షన్ల పరంగా నూతన రికార్డు నెలకొల్పింది. కేవలం 11 రోజుల్లోనే రూ.1,409 కోట్లు వసూలు చేసి సినిమా చరిత్రలోనే సరికొత్త సంచలనం సృష్టించింది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే వసూళ్లలో దూసుకుపోతుండగా.. ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించింది.