అక్షరటుడే, వెబ్‌డెస్క్: పుష్ప-2 మూవీ విడుదలైన మొదటి రోజు నుంచే రికార్డులను కొల్లగొడుతోంది. రూ.500 కోట్లను త్వరగా కలెక్టు చేసిన తొలి ఇండియా సినిమాగా నిలిచింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్‌వేదికగా పంచుకుంది. కాగా.. బాలివుడ్ లోనూ 3 రోజుల్లో రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.