అక్షరటుడే, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్​ కమిషనర్​గా రాజేందర్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ అడిషనల్ కమిషనర్​గా పనిచేసిన రాజేందర్ రెడ్డి పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఆయన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా డిసెంబర్ 19న మున్సిపల్ కమిషనర్​గా బాధ్యతలు స్వీకరించిన స్పందన నెల 10 రోజుల పాటు ఇక్కడ విధులు నిర్వర్తించి రంగారెడ్డి మెప్మా పీడీగా వెళ్లారు.