అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా విద్య రవికుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం పద్మశాలి భవనంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రవికుమార్‌ను మాజీ ఎమ్మెల్యే సురేందర్, నాయకులు సన్మానించారు.
