అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారికి టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఏసీ స్లీపర్, ఏసీ సీటర్, రాజధాని బస్సుల్లో 10 శాతం డిస్కౌంట్ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్‌ను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.