అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో శనివారం ఉదయం ఆయన్ను ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో అడ్మిట్‌ చేశారు. అద్వానీ త్వరగా కోలుకోవాలని బీజేపీ నాయకులు ప్రార్థిస్తున్నారు.