అక్షరటుడే, వెబ్ డెస్క్: మహా కుంభమేళా – 2025 సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే (సౌత్ సెంట్రల్ రైల్వే) ప్రత్యేక రైళ్లు నడిపిస్తోంది. కుంభమేళా ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించేందుకు 26 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ సర్వీసులు గుంటూరు, విజయవాడ, కాకినాడ, అజమ్‌గఢ్, పట్నా, బనారస్, గయ, నాందేడ్ వంటి ప్రధాన కేంద్రాల మధ్య ఫిబ్రవరి 5 నుంచి 27వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి.

  • రైలు నంబరు: 07081/07082 గుంటూరు – అజమ్‌గఢ్, అజమ్‌గఢ్ – విజయవాడ.
  • రైలు నంబరు: 07101/07102 ఔరంగాబాద్ – పట్నా
  • రైలు నంబరు: 07083/07084 మచిలీపట్నం – అజమ్‌గఢ్ – మచిలీపట్నం (2 సర్వీసులు)
  • రైలు నంబరు: 07085/07086 కాకినాడ టౌన్ – అజమ్‌గఢ్ – విజయవాడ (2 సర్వీసులు)
  • రైలు నంబరు: 07087/07088 మౌలాలి – బనారస్ – మౌలాలి (2 సర్వీసులు)
  • రైలు నంబరు: 07089/07090 మౌలాలి – గయ – మౌలాలి (2 సర్వీసులు)
  • రైలు నంబరు: 07091/07092 వికారాబాద్ – గయ – వికారాబాద్ (2 సర్వీసులు)
  • రైలు నంబరు: 07093/07094 విజయవాడ – గయ – విజయవాడ (2 సర్వీసులు)
  • రైలు నంబరు: 07095/07096 కాకినాడ టౌన్ – గావా – విజయవాడ ప్రత్యేక రైళ్లు (02 సర్వీసులు)
  • రైలు నంబరు: 07099/07100 నాందేడ్-పాట్నా-నాందేడ్ ప్రత్యేక రైళ్లు (02 సర్వీసులు)
  • రైలు నంబరు: 07101/07102 ఔరంగాబాద్-పాట్నా – ఔరంగాబాద్ ప్రత్యేక రైళ్లు (04 సర్వీసులు)
  • రైలు నంబరు: 07103/7104 కాచిగూడ – పాట్నా-కాచిగూడ ప్రత్యేక రైళ్లు (02 సర్వీసులు)
  • రైలు నంబరు: 07105/07106 సికింద్రాబాద్-పాట్నా-సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు (02 సర్వీసులు)