అక్షరటుడే, కామారెడ్డి: జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ సింధూశర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 14న అదాలత్ ఉంటుందని, కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు.