అక్షరటుడే, హైదరాబాద్: ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లుగా నమోదు కాబడిన ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరు చేశారు. ఈ నెల 27న పోలింగ్ కోసం సదరు ఓటర్లకు ప్రత్యేక సెలవు దినం మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.