17-01-2025 (శుక్రవారం)
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయనం
హేమంత ఋతువు
పుష్య మాసం
కృష్ణ పక్షం
తిథి: చవితి
మర్నాడు తె5.31
వారం: భృగువాసరే
(శుక్రవారం)
నక్షత్రం: మఖ మ1.22
వర్జ్యం: రా9.58-11.41
దుర్ముహూర్తము: ఉ 8.50-9.35
మ 12.32-1.16
అమృతకాలం: ఉ 10.50-12.31
రాహుకాలం: ఉ 10.30-12.00
యమగండం: మ 3.00-4.30
⚜️ సంకష్టహర చతుర్థి ⚜️