అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆదివారం అమ్మవారిని రూ.6,66,66,666 కోట్ల నోట్లతో అలంకరించారు. మహబూబ్‌నగర్‌ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో అలంకరించి పూజలు చేశారు.