అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: గ్రూప్- 3 పరీక్షల హాల్ టికెట్లను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఈనెల 17, 18 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని కమిషన్ సూచించింది. వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొంది.