అక్షరటుడే, వెబ్ డెస్క్: కమిషనరేట్‌లోని ఎడపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై వంశీకృష్ణ లాంగ్ లీవ్ పెట్టి వెళ్లారు. రెండ్రోజుల నుంచి ఆయన విధులకు హాజరు కావట్లేదు. అనారోగ్య కారణాలతో నెల రోజుల పాటు సెలవులపై వెళ్తున్నట్లు ఉన్నతాధికారులకు తెలిపినట్లు సమాచారం. తిరిగి ఆయన విధుల్లో చేరకపోవచ్చని సమాచారం.