అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: సూర్య హీరోగా నటించిన కంగువా సినిమా త్వరలో ఓటీటీలోకి రానుంది. ఈ చిత్రం ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. డిసెంబర్ 13 నుంచి ప్రైమ్‌లో సినిమా స్ట్రీమింగ్ కానుంది. భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ మూవీ థియేటర్లలో అంతగా ఆడలేదు.