అక్షరటుడే, ఇందూరు: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఏర్పాట్లను మరింత ముమ్మరం చేయాలని సూచించారు....
అక్షరటుడే, నిజామాబాద్: గ్రామాభివృద్ధి కమిటీలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఛైర్ పర్సన్ సునీత కుంచాల సూచించారు. జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన...
అక్షరటుడే, ఇందూరు: రోడ్డు ప్రమాదాల బారినపడి భవిష్యత్తును కోల్పోకుండా ఉండాలంటే ట్రాఫిక్ నిబంధలను పాటించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల సూచించారు. మంగళవారం జీజీహెచ్ లో నిర్వహించిన రోడ్డు భద్రత మాసోత్సవాల్లో మాట్లాడారు....
అక్షరటుడే, ఇందూరు: నకిలీ గల్ఫ్ ఏజెంట్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ కల్మేశ్వర్ ఒక ప్రకటనలో సూచించారు. లైసెన్స్ లేని సంస్థలు, ఏజెంట్లు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. నకిలీ...
అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: సమాజానికి ప్రమాదకరంగా మారిన మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. ఇందుకోసం సంబంధిత శాఖలు సమన్వయంతో మరింత కఠినంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టరేట్‌లో...