అక్షరటుడే, ఇందూరు: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందుజాగ్రత్త చర్యగా బంద్ ప్రకటించినట్లు...
అక్షరటుడే, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ కేంద్రం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు...
అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులో, కుంటలు ప్రాజెక్టులకు వరద భారీగా వస్తోంది. ఉమ్మడి...
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : వర్షాల కారణంగా కామారెడ్డి సమీపంలో రోడ్డు కుంగిపోయింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో జాతీయ రహదారిపై నూతనంగా నిర్మిస్తున్న మొదటి బ్రిడ్జి వద్ద రోడ్డు కుంగిపోయి ప్రమాదకరంగా...
అక్షరటుడే, ఎల్లారెడ్డి : జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండడంతో తాడ్వాయి మండలంలో భీమేశ్వర వాగు ఉప్పొంగుతోంది. సంతాయిపేట్ లోని భీమేశ్వరాలయాన్ని తాకుతూ వరద...