అక్షరటుడే, వెబ్‌డెస్క్: తెలంగాణ భవిష్యత్తు నిర్మాతలు ఉపాధ్యాయులేనని, విద్యార్థులకు ఉత్తమ విద్యనందించి వారి ఉన్నతికి తోడ్పాటునందించాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన టీచర్లకు బుధవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నియామక...
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : హర్యానాలో వరుసగా మూడోసారి బీజేపీ గెలవడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటన్నాయి. హైదరాబాద్‌లోని తెలంగాణ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు...
అక్షరటుడే, వెబ్‌డెస్క్: కొన్నేళ్లుగా చెరువులను ఆక్రమించడంతో హైదరాబాద్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాద్‌లో రెవెన్యూ, నీటి పారుదల శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు....
అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఉమ్మడి రాష్ట్రంలో కిలాడీ లేడి హల్‌చల్ సృష్టిస్తోంది. ధనవంతులు, పలుకుబడి ఉన్న వ్యక్తులను టార్గెట్ చేసుకుని హనీట్రాప్ చేసి రూ.కోట్లల్లో లూటీ చేసింది. జాయ్ పేరుతో గల మహిళ సెలక్ట్...
అక్షరటుడే, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌ఎండీఏ పరిధిలో చెరువులను సమగ్ర సర్వే చేయాలని రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలను ఆదేశించింది. సర్వే ద్వారా బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిలో...