అక్షరటుడే, వెబ్డెస్క్: భారత్తో జరుగున్న మ్యాచ్లో పాకిస్తాన్ వరుసగా వికెట్లు కోల్పోతుంది. ఆ జట్టు 222 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ బౌలింగ్లో నసీమ్ (14) ఔట్ అయ్యాడు. ప్రస్తుతం ఆ...
అక్షరటుడే, వెబ్డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాక్తో జరుగుతున్న మ్యాచ్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. దీంతో ఆ జట్టు 42.5 ఓవర్లలో 200 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. కుల్దీప్...
అక్షరటుడే, వెబ్డెస్క్: భారత్తో జరుగుతున్న మ్యాచ్లో పాక్ ఐదో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్లో తయ్యాబ్ తాహిర్(4) అవుట్ అయ్యాడు. ప్రస్తుతం పాక్ 38.3 ఓవర్లలో 175 పరుగులు చేసింది.
అక్షరటుడే, వెబ్డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో పాక్ నాలుగో వికెట్ కోల్పోయింది. 159 పరుగుల వద్ద హార్దిక్పాండ్యా బౌలింగ్లో సౌద్ షకీల్ (62) అవుట్ అయ్యాడు.
అక్షరటుడే, వెబ్డెస్క్: క్రికెట్ ప్రేమికులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా చిరకాల ప్రత్యర్థి జట్లు తలపడనున్నాయి. బంగ్లాతో...