అక్షరటుడే, జుక్కల్ : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శనివారం మద్నూర్ పోలీస్‌స్టేషన్‌లో ఓపెన్‌హౌస్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీస్ స్టేషన్ నిర్వహణ, రికార్డులు, ఆయుధాలు, పోలీసు వాహనాలు, కేసుల...
అక్షరటుడే, జుక్కల్: సహజీవనం చేస్తున్న వ్యక్తి వేధింపులు తాళలేక ఆదివారం ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మద్నూర్ మండలానికి చెందిన స్వరూప(34) భర్త మృతి చెందగా తన ఇద్దరు పిల్లలతో...
అక్షరటుడే, జుక్కల్: మద్నూర్‌కు చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు పండరి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జొన్న రొట్టెపై డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రాన్ని వేశారు. సర్వేపల్లి జయంతి సందర్భంగా నివాళి అర్పించారు. ఆయనను పలువురు...
అక్షరటుడే, జుక్కల్ : రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సూచించారు. మద్నూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం ఆయన తనిఖీ చేశారు. హాస్పిటల్‌లో రోగులకు అందుతున్న వైద్య...
అక్షరటుడే, జుక్కల్: తమది రైతు ప్రభుత్వమని, రైతుల మేలుకోరే అనేక కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. శుక్రవారం మద్నూర్‌లో మండల వ్యవసాయ అధికారితో ఆయన మాట్లాడారు. రైతు రుణమాఫీ...